calender_icon.png 28 May, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైనిక సమాచారం పాక్‌కు చేరవేస్తున్న ఇద్దరు అరెస్ట్

05-05-2025 02:07:09 AM

న్యూఢిల్లీ, మే 4: భారత ఆర్మీ సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌తో షేర్ చేస్తున్న ఇద్దరిని ఆదివారం అమృత్‌సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికీ పాక్ ఇంటెలిజెన్స్ ఆప రేటివ్‌లతో సంబంధాలు న్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిని పాలక్ షేర్ మసిహ్, సూర్ మసిహ్‌లుగా గుర్తించారు. వీరి వద్ద సున్నితమైన విజువల్స్, డేటాను పోలీసులు గుర్తించారు.