17 August, 2025 | 3:27 AM
05-05-2025 02:08:56 AM
ముగ్గురు జవాన్లు మృతి
న్యూఢిల్లీ, మే 4: జమ్మూలోని రాంబన్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లోయలో ఆర్మీ వాహనం పడిపోవడంతో ముగ్గురు సైనికులు మృతి చెందారు. బ్యాటరీ చెష్మా అనే ప్రాంతంలో 600 అడుగుల లోయలో ఈ వాహనం పడిపోయింది.
17-08-2025