09-10-2025 12:18:38 AM
అభినందించిన పోలీసు కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏ ఎస్ ఐ నుండి ఎస్‌ఐపి లుగా ఇద్దరు ప్రమోషన్ పొంద రూ.. బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ను కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏఎస్‌ఐలకు ఎస్‌ఐపిలుగా ప్రమోషన్ ఉంచడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారూ.
పదోన్నతి పొందిన బి. ఈశ్వర్ ఏఎస్‌ఐ నుండి ఎస్త్స్ర పి నిజామాబాద్ 3 టౌన్ పిఎస్ నుండి ఆదిలాబాద్ కుకె. గంగా ప్రసాద్, ఎ ఐ ఎస్ ఐ నుండి ఎస్ ఐ పి, రెంజల్ PS నుండి అదిలాబాద్ జిల్లా ప్రమోషన్ తో బదిలీ మీద వెళ్లారు ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన వారిని ఏఎస్‌ఐ లకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు.