12-04-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెం దారు. గురువారం రాత్రి మండలంలోని ధనోర గ్రామం సమీపంలోని రహదారిపై ఎదురు ఎదురుగా వస్తు న్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
దీపక్ సాగర్‌తో పాటు మరొకరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థాసానికులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.