calender_icon.png 31 October, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి వీహెచ్

31-10-2025 01:33:12 AM

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హను మంతరావు గురువారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వీహెచ్ బంధువులు వివాహానికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్ వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. వీహెచ్, తాను యూత్ కాంగ్రెస్ నుంచి గత 40 ఏళ్ల నుంచి పని చేస్తున్నామని దిగ్విజయ్‌సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.