calender_icon.png 12 July, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం

12-07-2025 01:46:52 AM

కొనరావుపేట: జూలై 11 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో నేరాల నియంత్రణకు గ్రామా ల్లో విజిబుల్ పోలీసి్ంప దృష్టి సారించాలని, ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ విధులు నిర్వహించాలి అని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.

కొనరావుపేట పోలీస్స్టేషన్ను తనిఖీ చేసిన ఆయన, పెండింగ్ కేసులు, శాంతి భద్రతల పరిస్థితులు, సిబ్బంది పనితీరు తదితర అంశాల ను సమీక్షించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ప్రశాం త్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.