10-05-2025 11:24:44 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల తహశీల్దార్‌గా వివేక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.పాల్వంచ నుండి ఆయన బదిలీపై బూర్గంపాడు వచ్చారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ... ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.అనంతరం రెవెన్యూ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.