29-12-2025 12:33:48 AM
మైనంపల్లి హనుమంతరావు
కొండపాక, డిసెంబర్ 28:కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ వాల్ల వదిన కవిత ఇటీవల అనారోగ్యం తో మృతిచెందిన విషయం తెలుసు కొని కొండపాకలోని తమ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అగ్రనాయకులు మైనoపల్లి హనుమంత్ రావు. కవిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మ నోదైర్యాన్ని కోల్పోవద్దని దైర్యంగా ఉండాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షులు మైపాల్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎంపీపీ నయని యాదగిరి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ రెడ్డి, వడ్లకొండ రవీందర్ గౌడ్, మీసం మ హేందర్, సందీప్ యాదవ్, కొమ్ము భాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.