calender_icon.png 2 October, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ

02-10-2025 12:06:39 AM

నిర్మల్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శాఖ కార్యాలయంలో దసరా పండుగను పురస్కరిం చుకొని బుధవారం ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌పి జానకి షర్మిల పోలీసు అధికారులు ఆయుధాలకు పూజలు నిర్వహించి కార్యాలయంలో మొక్కలు నాటారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీ స్ శాఖ ప్రజలకు చేరువుగా నిలిచి రక్షణ చర్యలు తీసుకుంటుంది తెలిపారు.