09-08-2025 12:08:21 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8, (విజయ క్రాంతి):రక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకొని ముందస్తుగా శుక్రవారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదులు కలెక్టర్ జి తేష్ వి పాటిల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు. . ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జనపరెడ్డి గోపికృష్ణ న్యాయవాది, జూనియర్ మహిళ న్యాయవాదులు ఆర్తి మక్కడ్, నకరికంటి ఉమా, యాస మౌనిక, అ రుణ లత, అలేఖ్య తదితరుల న్యాయవాదులు పాల్గొన్నారు.