25-06-2025 12:07:17 AM
వనపర్తి టౌన్, జూన్ 24 : రైతులు వరి నారు మడికి పిట్టల బెడద నుండి కాపాడు కోవడానికి తన పొలంలో కవర్ల తో వరిమడి చుట్టు కట్టిన దృశ్యాలను చూపరులకు ఆకట్టుకుంటున్నాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు కు వెళ్లే దారిలో ఈ చిత్రాన్ని విజయక్రాంతి దినపత్రిక చిత్రీకరించింది. పాలిథిన్ కవర్ల వలన పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిషేధం ఉన్న రైతులకు మాత్రం ఈ విధంగా ఉపయోగ పడటం చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తుంది.