ఆర్థిక పునర్వాసం కింద ఉపాధి

19-11-2026 | 07:27pm

కుబీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో ఆర్థిక పునరావాసకింద ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నట్టు  సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రీకాంత్ రావు(Center Administrator Srikanth Rao) తెలిపారు. కుబీర్ మండల కేంద్రంలో సర్పంచ్ సాయినాథ్ వ్యాపార దుకాణాన్ని ప్రారంభించారు. దుకాణానికి ఎల్వీ ప్రసాద్(LV Prasad) సౌజన్యంతో 22 వేల ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీసీసీ కోఆర్డినేటర్ శ్రీ ఓంప్రకాష్  ముధోల్ కోఆర్డినేటర్ జి సాయన్న, తెలంగాణ 'సీబీఆర్ కోఆర్డినేటర్ శ్రీ విలాస్ లోఖండే తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు