అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం
ఖానాపూర్ ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల(SC, ST, BC Welfare Department Hostels) సమస్యలు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందించారు. సంక్షేమ అధికారుల ఫోరం నిర్మల్ టీఎన్జీవో అధ్యక్షులు వెలమల ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి కుడాల రవికుమార్ గా ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్(LB)&DPC చైర్మన్ కలిసి సమస్యను వివరించారు.
నిర్మల్ జిల్లాలోని SC, ST, BC సంక్షేమ వసతి గృహాలలో నాకాఫ్ సరకుల సరఫరా మరియు ఇతర సమస్యల పైన విన్నవించారు ఈ కార్యక్రమంలో THWO నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ సెక్రటరీ రాజు THWO మాజీ అధ్యక్షులు బాస్కర్, ధర్మానంద్ గౌడ్ మరియి HWO లు అజయ్, రఘు, నగేష్, ప్రశాంత్, రవి, సుర్జీత్ రెడ్డి,గోపాల్,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.