ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంఎల్ఎ

16-11-2026 | 08:42pm

కొత్తపల్లి, నవంబర్ 15(విజయక్రాంతి): కరీంనగర్ నియోజకవర్గం(Karimnagar Constituency)  కొత్తపెళ్లి మండలం లోని కొత్తపల్లి పట్టణం, ఖాజీ పూర్, ఎలగందుల, బావుపేట, కొత్తపల్లి పట్టణం,మల్కాపూర్ గ్రామలలో డిసియంఎస్, సెర్ఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ధాన్యపు కొనుగోలు కేంద్రలను ఎంఎల్ఎ గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar)  సోమవారం రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజన్ కుమార్, నిమ్మల అంజయ్య,పెంచాల ఆంజనేయులు,కార్పొరేటర్లు జగన్ రెడ్డి, రమేష్, కవిత - చంద్రశేఖర్, ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు,అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు