11-08-2025 12:27:58 AM
నిర్మల్ ఆగస్టు 10(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివా రం నాయకులు శంభు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తేనే బడుగులకు రాజ్యాధికారం వస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్ తిలక్ చంద్రకాంత్ ప్రవీణ్ తదితరులున్నారు