calender_icon.png 2 May, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన జ్యోతి హై స్కూల్ విద్యార్థులు

01-05-2025 07:57:48 AM

భద్రాచలం, (విజయక్రాంతి): 2024-25 పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 

పాఠశాలలో ఉత్తమ మార్కులు

యం. సంజన -557/600, 

పి. లోచిన శ్రీ 552/600

ఎన్. ఐశ్వర్యలక్ష్మి - 547/600, సుధామాధురి - 529/600, G. అన్వేష్-528/600,

హర్షిత. 526/600, 

526/600, 

నిహారిక 511/600,

భావన504/600, 

 సిరిచందన - 504/600. మరియు 100% ఉత్తీర్ణత సాధించారు.

ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్ధులమును, అధ్యాపక బృందమును, తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ ఏ. శ్రీధర్రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.