19-11-2025 10:11:58 PM
నిర్మల్ రూరల్: మార్నింగ్ వాకింగ్ సభ్యుల ఆత్మీయ సమావేశము నిర్మల్ పట్టణం మంజులాపూర్ లో సిరి కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. మంజులాపూర్, తల్వేద, విజయనగర్ కాలనీ, నిర్మల్ పట్టణవాసులు సుమారు 80 మంది మార్నింగ్ వాకింగ్ సభ్యులు నిత్యం ఉదయం వాకింగ్, జాగింగ్ చేస్తూ పలువురికి స్ఫూర్తిగా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.