calender_icon.png 19 November, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో కాపుగల్లు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పతకాలు

19-11-2025 10:10:23 PM

కోదాడ: నేషనల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో కోదాడ మండలం కాపుగల్లు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు యర్రగాని అస్మిత,పెద్ది లాస్య, మాలోతు మానసలు గోల్డ్ మెడల్, బాడిశ అంజలి, రుంజ అక్షితలు సిల్వర్ మెడల్ సాధించారు. ప్రధానోపాధ్యాయులు వసుకుల రామారావు డ్రాయింగ్ టీచర్ తమలపాకుల సైదులు ఉపాధ్యాయులు బుధవారం విజేతలను అభినందించడం జరిగింది.