19-11-2025 10:41:19 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు దొంతి రెడ్డి ఎల్లారెడ్డి వారి తండ్రి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు, తాజా మాజీ ఎంపీటీసీ బింగి గణేష్, మండల మాజీ అధ్యక్షులు భూపాల్, కొండి స్వామి, కుమ్మరి నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.