23-10-2025 06:45:01 PM
టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి..
కోదాడ: ఈ నెల 25న హుజుర్నగర్ పట్టణంలో పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్ లో మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను కోదాడ పట్టణ, కోదాడ నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి గురువారం కోరారు. ఈ సదావకాశాన్ని నిరుద్యోగ యువతి, యువకులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని కోరారు.