23-12-2025 01:46:17 AM
మానకొండూర్, డిసెంబర్22(విజయక్రాంతి): తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన గంకిడి లక్ష్మారెడ్డి మొదటి సంతకం గ్రామంలో స్వాగత తోరణం నిర్మొస్తానని చేశారు. గత బి ఆర్ ఎస్ హయాంలో స్వంసం కాబద్ద ఈ కామన్ ను నిర్మిస్తానని మాట ఇచ్చి మొదటి ఫైల్ పై సంతకం చేశారు. ఉప సర్పంచ్ గా పైడిపల్లి ఆంజనేయులు, వార్డు సభ్యులు గా బుర్ర వార్డు సభ్యులు వంశి బొర్ర, మాతంగి అంజయ్య, నగునూరి రజిత, చిలుకూరి రాజు, మొదలుకుని వారు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, గ్రామ శాఖ అధ్యక్షుడు నంగునూరు శ్రీనివాస్, చిలుకూరి అనిల్ , మహమ్మద్ అజీజ్, కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.