12 September, 2025 | 1:10 AM
10-08-2024 12:00:00 AM
మనం ఏదైతే ఆలోచిస్తామో దాని పర్యవసానంగానే ఏవైనా సంభవిస్తాయి. ప్రతీ దానికీ మనలోని మనసే మూలం. జీవితమనే మహాసముద్రంలో మనసు ఎగిసిపడే ఒక కెరటం. ఇక, స్వర్గం ఒక విద్యుచ్ఛక్తి వంటిది. దానిని నువ్వు చూడలేవు. కానీ, నీలోనే ఉంటుంది.
మహర్షి మహేష్ యోగి
12-09-2025