15-05-2025 01:48:14 PM
మానుకోట జిల్లాలో 4,22,641 పంటల సాగుకు ప్రణాళిక
మహబూబాబాద్,(విజయక్రాంతి): వానాకాలం సాగుకు వ్యవసాయ శాఖ(Agriculture Department) ప్రణాళిక ఖరారు చేసింది. మానుకోట జిల్లాలో వాన కాలంలో 4,22,641 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగుకు ప్రణాళిక రూపొందించి, ఆమేరకు విత్తనాలు, ఎరువులు, రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించడానికి కార్యాచరణ చేపట్టినట్టు జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల తెలిపారు.
పంటల సాగు విస్తీర్ణం ఎకరాల్లో..
1. వరి 2,21,282
2. పత్తి 84,854
3. మొక్కజొన్న 58,361
4. మిరప 52,249
5. కంది 750
6. పెసర 4,555
7. మినుము 10
8. వేరుశనగ 41
9. పసుపు 463
10. నువ్వులు 52
11. ఇతర ఆహారేతర పంటలు 33,274
-----
కావలసిన విత్తనాలు
1. వరి 44,256 క్వింటాళ్లు
2. పత్తి 1,69,708 ప్యాకెట్లు
3. మొక్కజొన్న 4,669 క్వింటాళ్లు
4. మిరప 5,22.49
5. కంది 30 క్వింటాళ్ళు
6. పెసర 182. 2 క్వింటాళ్లు
7. మినుము 0.4 క్వింటాళ్లు
8. వేరుశనగ 21 క్వింటాళ్లు
9. పసుపు 2,315 క్వింటాళ్లు
10. నువ్వులు 1.04
------
కావలసిన ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో)
1. యూరియా 54,198.975
2. డి ఏ పి 10,526.993
3. ఏంవోపి 5,119.540
4. ఎస్ ఎస్ పి 1,390.493
5. కాంప్లెక్స్ 34,762.331