03-11-2025 06:20:58 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): మార్కెటింగ్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల మరణించగా సోమవారం హైదరాబాద్ లోని కోకపేట వారి నివాసంలో హరీష్ రావుని జూలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాఠకుల అనిల్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.