calender_icon.png 22 November, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు

22-11-2025 01:35:28 AM

నాగల్ గిద్ద, నవంబర్ 21: నాగల్ గిద్ద మండలం కేంద్రం మోర్గి ఎక్స్ రోడ్డులో ఉన్న పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం నారాయణఖేడ్ డీఎస్పి వెంకటరెడ్డి సందర్శించారు. పలు రికారడ్స్ ,స్టేషన్ పరిసరాలను క్షుణంగా పరిశీలించారు.పెండింగ్ లో ఉన్న కేసులు త్వరగా క్లియర్ చేయాలన్నారు. త్వరలో స్థానిక ఎన్నికల భాగంగా నాగలిగిద్ద ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ బూత్ లను పరిశీలించారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్త్స్ర రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.