22-07-2025 12:51:48 PM
కుమ్రంభీంఆసిఫాబాద్, (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీల నియామకానికి దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. ఈనెల 27న సీఆర్టీ ఎంపిక కోసం పరీక్ష నిర్వహించనున్నారు. బుధవారం దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. ఇప్పటివరకు 500 పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు జంగు,గిరిజన క్రీడా అధికారి బండ మీనారెడ్డి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.