calender_icon.png 28 January, 2026 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీ అబ్జర్వర్ల నియామకం

28-01-2026 01:11:01 AM

ఉమ్మడి జిల్లాల వారీగా నియమించిన తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి ౨౭ (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారిగా ఎన్నికల పరిశీలకులను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియమించారు. ఖమ్మం జిల్లా మధుబాబు, నల్లగొండ నీరజ గౌడ్, నిజామాబాద్ ధీగంగాధర్ లింగాల, కరీంనగర్ పాషా, ఆదిలాబాద్ చంద్రశేఖర్, వరంగల్  ఓదెలు యాదవ్, మెదక్  ముదిరాజ్, రమేష్ యాదవ్, మహబూబ్‌నగర్ శివవీర్‌రెడ్డి, రంగారెడ్డి  కొక్కలకొండ.