calender_icon.png 7 May, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై దాడులు

07-05-2025 12:00:00 AM

కరీంనగర్, మే 6 (విజయక్రాంతి): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ పై నగరపాలక సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ బృంధం వివిధ వ్యాపార షాపుల పై మంగళవారం ధాడులు కొనసాగాయి. దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి సింగల్ యూజ్ ప్లాస్టిక్ను స్వాధీనం చేసుకొని, 45 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ గట్టు శ్రీనివాస్ ,జవాన్లు ఆంజనేయులు, చల్ల శ్రీను, డిఆర్‌ఎఫ్ టీం బాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.