10-02-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో శనివారం అర్ధరాత్రి కాంట్రాక్టర్స్ కాలనీలో దొంగలు హల్‌చల్ చేశారు. దర్జాగా కారులో వచ్చి తాళం వేసి ఉన్న ఆరు ఇళ్లలో చోరీకి యత్నించారు. తాళాలు పగులకొట్టే సమయంలో వచ్చిన శబ్దాలకు చుట్టుపక్కల వారు లేవడంతో పలాయనం లంకించారు. పా సీఐ సతీశ్, ఎస్సై రాఘవయ్య వాలనీవాసులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పోస్టాపీస్‌లో..
టేకులపల్లి, ఫిబ్రవరి 9: భద్రాద్రి కొత్త జిల్లా టేకులపల్లి మండల కేంద్రం సబ్ పోస్ట్ ఆఫీస్‌లో శనివారం అర్ధ చోరీకి దుండగులు యత్నించారు. కా తాళం పగుగొట్టిన దుండగులు లోనికి వెళ్లినట్టు తెలుస్తున్నది. టేకులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కార్యాలయ అధికారి నేలపట్ల ప్రసాద్‌రెడ్డి తెలిపారు. లో ఎలాంటి చోరీ జరగలేదని ఆయన తెలిపారు.