calender_icon.png 25 January, 2026 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన బంజారా ఎంప్లాయిస్ అసోసియేషన్

25-01-2026 06:24:56 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): జై సేవాలాల్ భూక్యా రెడ్డి తండా గ్రామపంచాయతీ ఆవరణలో గత పాలకవర్గానికి వీడ్కోలు, నూతనంగా ఏర్పడిన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన బంజారా ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు. ఈ క్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు భీమ్లా నాయక్, ప్రధాన కార్యదర్శి హర్జీ నాయక్, ట్రెజరీ  రాజు నాయక్, సర్పంచ్ బానోత్ నరేష్ నాయక్, టిటిఎఫ్  రాష్ట్ర ఉపాధ్యక్షులు  షర్మాన్ నాయక్, ప్రమీల తిరుపతి , రవి , సిద్దు మహిళలు, పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.