25-01-2026 06:21:45 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణ మున్నూరు కాపు మిత్రమండలి అధ్యక్షులుగా ఎన్నికైన అప్పాల మహేష్ ను ఆదివారం రాష్ట్రమంత్రి మాజీ ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానం చేశారు. మున్నూరు కాపుల అభ్యున్నతికి అంకితభవంతో పనిచేయాలని సూచించారు మండల సభ్యులు పాల్గొన్నారు.