calender_icon.png 29 September, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ

29-09-2025 12:03:09 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, అధికారులు, పోలీస్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో కొలిచారు. బతుకమ్మ వేడుకలతో పోలీస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది.