calender_icon.png 20 September, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉల్లాస బరితంగా కొనసాగిన బతుకమ్మ ఉత్సవాలు

20-09-2025 06:54:03 PM

బాల్కొండ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులచే బతుకమ్మ ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర, మదర్ తెరిసా పాఠశాలల విద్యార్థులు ఎత్తైన బతుకమ్మలు పలు రకాలు పువ్వులతో అలంకరించి పట్టణ పుర విధుల్లో ఊరేగింపు తీశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర, మదర్ తెరిసా కరస్పాండెంట్ రామలక్ష్మి సుబ్బారెడ్డి నరసింహారెడ్డి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.