01-10-2025 01:57:37 AM
మనోహరాబాద్, సెప్టెంబర్ 30 : బతుకమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా మనో హరాబాద్ మండలం పాలట గ్రామంలో నాయకుడు రమే ష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మను మహిళలు ఇంట్లో తయారుచేసి గౌరవమ్మగా మలిచి గంగమ్మ ఒడికి తరలించారు. తాజా మాజీ నాయకుడు రమేష్, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు మహిళలు, చిన్నారులు, పాల్గొని విజయవంతం చేశారు.