09-09-2025 11:15:46 PM
నల్గొండ క్రైమ్: అనపర్తి 12వ బెటాలియన్ పోలీస్ సిబ్బందికి(స్టేట్ డిస్టిక్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రత్యేక టీంకు) పానగల్ రిజర్వాయర్ లో మంగళవారం రిమోట్ కంట్రోల్ బోటును ఉపయోగించారు. ప్రమాదవశాత్తు నీట మునిగిన వారిని రక్షించుటకు డెమో నిర్వహించారు. నీట మునిగే వారిని కాపాడే మెలకువలను ప్రయోగాత్మకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండ్ వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగు వెంకన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కె రమేష్ 12వ బెటాలియన్ SDRF టీం సభ్యులు పాల్గొన్నారు.