08-11-2025 12:02:00 AM
కరీంనగర్ క్రైం, నవంబరు 7 (విజయ క్రాంతి): కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ సందర్శనకు రానున్న గవర్నర్ను అడ్డు కుంటామని ప్రకటించిన నేపథ్యంలో బీసీ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశా రు. బీసీ జేఏసీ నాయకులు కేశపెద్ది శ్రీధర్ రాజు, ఎన్నం ప్రకాష్ , ఆది మల్లేశం, పటేల్ నాగుల కనకయ్య, రాచమల్ల రాజు, దొగ్గలి శ్రీధర్ , పెంట అజయ్, మాదాద్ సంజయ్, కాసు రాజు , నర్సింగరోజు శ్రీనివాస్ , కు సుంబా ఆదర్శ్ ,
తదితరులను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసి పోలీస్ ట్రైనిం గ్ తరలించారు. రాజ్యాధికారమే మా ప్ర యాణం, ఇంకా ఎన్నాళ్లు మా బీసీలకు న్యా యం దక్కదు? 136 కులాల హక్కుల కోసం రాబోయే రోజుల్లో దేనికైనా సిద్ధంగా ఉ న్నాం, రాజ్యాధికారాన్ని సాధించేవరకు మా పోరాటం కొనసాగుతుంద ని బీసీ జేఏసీ నాయకులుప్రకటించారు.