20-12-2025 07:39:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాల్లో బీసీ సామాజిక వర్గం నుంచి పోటీ చేసిన సర్పంచ్లను శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అనుముల భాస్కర్, బీసీ సంఘం నాయకులు అమరవీరి నర్సా గౌడ్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నీలాయిపేట సర్పంచ్ సుమలత భీమేష్, బిసి సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.