22-10-2025 09:35:50 PM
గౌరాయపల్లి (విజయక్రాంతి): ఆపదలో అండగా బీర్ల ఫౌండేషన్ బాసటగా నిలుస్తుంది. గౌరాయపల్లిలో అనారోగ్యంతో చనిపోయిన నిరుపేద కుటుంబానికి సరిపడే నెలసరి బియ్యాన్ని బీర్ల ఫౌండేషన్ ద్వారా గౌరాయిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట నరసయ్య కుటుంబానికి పసునూరి వేణు పన్నీరు శ్రీకాంత్ దూశెట్టి ఉపేందర్, పల్లప్ శేఖర్ బీర్ల ఐలయ్య సొంత ఫౌండేషన్ అయిన బీర్ల ఫౌండేషన్ తరపున బీర్ల అనిత తరపున వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. గ్రామంలో యువకులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని గ్రామానికి మంచి చేయడం చాలా మంచి సందర్భం అని గ్రామస్తులు తెలపడం జరిగింది.