03-01-2026 12:00:00 AM
రఘునాధపాలెం/ ఖమ్మం, జనవరి 2 (విజయక్రాంతి): పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు కనపరిచిన పలువురు పోలీస్ అధికారులకు సిబ్బందికి బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం పలు సేవా పథకాలను ప్రకటించింది వీరిలో భాగంగా ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్త్స్రగా విధులు నిర్వహిస్తున్న మౌలానాకు ఉత్తమ సేవా పథకం లభించింది పోలీస్ అధికారులు సిబ్బంది మరియు ప్రజలు మౌలానా గారికి శుభాకాంక్షలు తెలియజేసినారు.