28-09-2025 10:45:40 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామంలో భగత్ సింగ్ యువజన మండలి ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అంబటి ఎల్లేష్ సభ్యులు కొంగరాజు, గోగుల సైదులు, దేశ బోయిన యుగేందర్, సంద్ర సంతోష్ కుమార్, వనం నాగరాజు, నరేష్, యాదగిరి, శివ, జలంధర్, నాగయ్య, పుట్టసత్యనారాయణ, రాజు, జిల్లా సంతోష్ ఇతర యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.