calender_icon.png 7 May, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాల పరిష్కారానికి భూ భారతి

07-05-2025 12:44:27 AM

కొండాపూర్, మే 5 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి చ ట్టం అమలుపై జిల్లా ఆర్డీవో రవీందర్ రె డ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు అవగాహన కల్పించారు. భూభారతి చ ట్టం రైతులకు చుట్టంలా మారుతుందని  అన్నారు.

మంగళవారం కొండాపూర్  మండల కేంద్రంలో కొనసాగుతున్న భూభారతి సదస్సులలో పాల్గొని సం యుక్తంగా వారు మాట్లాడుతూ.. ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి నూ తన ఆర్వోఆర్ చట్టం భూ వివాదాలకు పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అశోక్, రెవెన్యూ అధికారులు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.