calender_icon.png 2 November, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములవాడ పట్టణ వాహనదారులకు బిగ్ అలర్ట్..

30-10-2025 12:00:00 AM

ఇకపై సీసీ కెమెరాల ఆటోమేటిక్ క్లిక్

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి

వేములవాడ టౌన్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): వేములవాడ పట్టణ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేస్తూ, వాహనాలను ఆటోమేటిక్గా గుర్తించే ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్ చేసే వాహనాలు, వేములవాడ పట్టణానికి వచ్చే అనుమానాస్పద వాహనాలను గుర్తించేందుకు పట్టణనికి వచ్చే 05 కీలక ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు.

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ కెమెరాను వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.జిల్లా ఎస్పీమాట్లాడుతూ..వేములవాడ పట్టణ పరిధిలోని కోరుట్ల బస్టాండ్, సాయిరక్ష చౌరస్తా, ఒల్ బిడ్జి, తిప్పపూర్ బస్టాండ్ కరీంనగర్ నుండి వచ్చే దారి, సిరిసిల్ల నుండి వచ్చే దారిలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్. ఏ ఎన్ పి ఆర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని,ఈకెమెరాల ద్వారా పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాల,ర్యాష్ డ్రైవింగ్,త్రిబుల్ డ్రైవింగ్,మైనర్ డ్ ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ రూలర్ శ్రీనివాస్. పట్టణ ఎస్‌ఐ ఎల్లా గౌడ్ డాక్టర్ మనోహర్ రావు ఆనందరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.