26-10-2025 05:59:09 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గ ప్రజలకు బీసీ బిడ్డగా ఎన్నో సేవలందించిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ప్రస్తుతం అధికారంలో లేకున్నా ప్రజలతో మమేకమై తిరుగుతూ ఆపద వస్తే నేను ఉన్న అంటూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గస్థాయిలో ఎక్కడ పేదింటి బిడ్డ పెళ్లి జరిగిన హాజరవుతూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అధికారం లేకున్నా అలాగే ప్రవర్తించడం చూసి ప్రజలు కొనియాడుతున్నారు. బీసీ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేసి ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉదయాల్లో నిలిచిపోయే నాయకుడుగా బూడిద బిక్షమయ్య నిలిచిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ పెళ్లి జరిగిన హాజరవుతూ అందరికీ ధైర్యంగా ఉంటున్నాడు.