calender_icon.png 8 July, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసర ట్రిబుల్ ఐటీకి ఎంపికైన బినూత్న

07-07-2025 12:00:00 AM

బాన్సువాడ జూలై 6 (విజయ క్రాంతి) : బాన్సువాడ మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వై.ఎస్. బినూత్న బాసర త్రిబుల్ ఐటీకి ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కష్టపడి చదవాలని ఆయన అన్నారు.