09-05-2025 12:04:28 AM
నిర్మల్ మే 8 (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం నిర్మల్‌లోని బీజేపీ మహి ళా బూత్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపు కున్నారు. కాలనీవాసులు మోడీ చిత్రపటా నికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్య క్రమానికి జిల్లా మాజీ అధ్యక్షుడు కూనింటి అంజుకుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సామా జేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్ నయన్, కొన్సిలర్ చిన్నయ్య, నాయకు లు పూండ్రు శ్రీనివాస్‌రెడ్డి, మునిగల శ్రీనివాస్, నూకపల్లి జయకృష్ణారెడ్డి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.