calender_icon.png 27 July, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతల్ ఠాణా శివయ్యను దర్శించుకున్న బీజేపీ నాయకులు

26-07-2025 12:42:06 AM

వేములవాడ, జూలై 25 (విజయ క్రాంతి): మండలంలోని చింతల్ ఠాణా గ్రా మంలోని శివాలయాన్ని బీజేపీ నాయకులు శుక్రవారం శ్రావణమాసం సందర్భంగా ద ర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతల్ ఠాణా గ్రా మంలో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్టించగా భక్తులు అధిక సంఖ్యలో శ్రావణ మా సందర్భంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం లో రేగులపాటి వెంకట్ రావు, బీజేపీ నాయకులు పాపారావు, డాక్టర్ సీహెచ్ వికాస్, తదితరులుపాల్గొన్నారు.