30-01-2026 12:00:00 AM
మంథని జనవరి 29(విజయక్రాంతి): మంథని మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు స భ్యులుగా బొబ్బిలి కవిత శ్రీధర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు సహకారంతో తొమ్మిదో వార్డులో బరిలో నిలిచామ ని, వార్డు ప్రజలు ఆశీర్వదిస్తే మంత్రి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.