calender_icon.png 23 July, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోతరాజుపల్లిలో ఘనంగా బోనాల ఉత్సవాలు..

22-07-2025 10:55:08 PM

తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్(Toopran Municipal) పరిధి పోతరాజుపల్లిలో మంగళవారం ఘనంగా బోనాల ఉత్సవాలను జరుపుకున్నారు. కాలనీలోని మహిళలు బోనాలను సాంప్రదాయ పద్ధతిలో తీర్చిదిద్ది పరిధిలోని దేవతలకు సమర్పించుటకు బయలుదేరారు. మాజీ కౌన్సిలర్ దుర్గారెడ్డి నేతృత్వంలో ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పోతురాజుపల్లి గ్రామ పెద్దలు, యువకులు బీఆర్ఎస్ నాయకుడు దుర్గారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇందులో పరిధిలోని గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, మహిళలు, పాల్గొని విజయవంతం చేశారు.