calender_icon.png 27 August, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల పరిధిలో ఘనంగా బోనాల పండుగ

27-08-2025 01:08:19 AM

పెబ్బేరు రూరల్, ఆగస్టు 26 : పెబ్బేరు మండల పరిధిలోని పలు గ్రామాలలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా రంగాపూర్, రాంపురం, వై శాఖాపురం, గుమ్మడం తదితర గ్రామాలలో మహిళలు, చిన్నారులు బోనం కుండలను పసుపు కుంకుమ, పూలతో చక్కగా అలంకరించి, తెలుగు సాంప్రదాయమైన చీర కట్టుతో గ్రామంలోని పోచమ్మ ఆలయానికి భారీగా చేరుకొని వారి మొక్కులను తీర్చుకున్నారు.