11 May, 2026 | 10:16 AM

ఈనెల 14న నకిరేకల్‌లో బోనాల పండుగ

10-08-2025 04:53 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలో ఈనెల 14న  గురువారం జరగబోయే  ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ ను విజయవంతం చేయాలని ఆ గుడి చైర్మన్  పన్నాల రాఘవరెడ్డి కోరారు. ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  జరుగుచున్న అభివృద్ధి పనులు  వారు పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన కోరారు. పనులను తర్వాతగతన పూర్తి చేయాలని కోరారు.